Trusted Online Shoppings In India

Best Trusted Online Shoppings In India, Online shopping websites in india, india online shoping websites, Online shopping websites in india

Trusted Online Shoppings In India

ఈ amazone అనేది 1994 లో Jeff Bezos అనే వక్తి ఈ Website ని పెట్టారు. ఈ Amazone Headquarters అనేది United States లోని Washington, Seattle లో ఉంది. నేను కూడా ఈ website తరచూ use చేస్తూ ఉంటాను. ఇందులో (COD) cash on delivery option ఉంది. ఈ website లో ఎటువంటి (cheeting ) మోసం లాంటివి ఉండను. నేను ఎప్పుడు Order చేసిన 2days లో డెలివరీ వచ్చేస్తుంది. ఒక వేళా మీకు లోపల prodect విరిగిన, పగిలిన మీరు Return చేయవచ్చు. Return చేసిన 2వ రోజు మీకు మళ్ళి డెలివరీ వస్తుంది. so మీకు ఈ వెబ్సైటు తో ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు సంతోషంగా Amazone లో షాపింగ్ చేసుకోవచ్చు.
ఇకపోయే  Flipkart దీనిని 2007 October లో Binny Bansal, Sachin Bansal అనే ఇద్దరు వ్యక్తులు స్థాపించారు. దీనిలో కూడా (COD) cash on delivery option, అలాగే Return Option కూడా ఉన్నాయి. So మీరు ఈ  Flipkart లో కూడా Shopping చేసుకోవచ్చు.
అలాగే నేను పైన ఇచ్చిన అన్ని కూడా Trusted Websites. మీరు online shopping చేయాలనుకుంటే ఈ పైన ఇవ్వబడిన Websites లో మాత్రమే Shopping చెయ్యండి.
మీకు తెలిసిన Genuine షాపింగ్ websites ఉంటె కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వారిని మేము రివ్యూ చేసి పై లిస్ట్ లో Add చేస్తాము.