Unq Gamer

Unq Gamer Raju

Unq Gamer

ఈ Unq Gamer youtube channel ని నడుపుతున్న వ్యక్తి పేరు రాజు. అందరూ ఇతనిని Unq Gamer Raju అంటారు. ఇతనికి PUBG ఆడడం అంటే చాలా ఇష్టం. ఎంతగా ఇష్టం అంటే రోజు కి 24 గం'' లో 20 గం'' ఆడతాడు. గేమ్ పై ఇష్టంతో కొంతమంది స్నేహితులతో ఒక Squad ని కవచం ల ఏర్పాటు చేసుకున్నాడు. ఆ Squad కి Punju Squad అని పేరు నామకారణం చేసాడు. ఆ తర్వాత Unq Gamer అని యూట్యూబ్ ఛానల్ ని పెట్టి Live streams చేయడం మొదలుపెట్టాడు. ఆ ఛానల్ కి కొంత సమయంలోనే ఎక్కువ మంది Subscribers వచ్చారు. ప్రస్తుతం ఇప్పుడు 3,30,000 subscribers ఉన్నారు. ఎలా Live streams చేస్తూ అప్పుడప్పుడు వీడియోస్ upload చేస్తూ youtube లో డబ్బులు సంపాదిస్తున్నాడు. ఇంకా ఇతని subscribers లోని Fans ఫాలోయింగ్ ద్వారా Paytm Googlepay ద్వారా Donations కూడా పొందుతున్నాడు. అతను ఇంత బాగా ఆడడానికి అతని Team mates కూడా ఒక కారణం. ఇప్పుడు ఈ Unq Gamer లోని  Punju Squad pubg ఆడే ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తుంది. Punju squad pubg ఆడుతుంటే అందరూ నోర్లు తెరిచి చూస్తారు. ఆలా మన India లోనే PUBG Telugu Players లో ఒక భాగమయ్యారు.

Youtube : https://bit.ly/30gTc5P