How to Convert Youtube video to Mp3 Audio

This way to convert youtube video to mp3 audio

How to Convert Youtube video to Mp3 Audio

మనకి Youtube  వీడియోస్ నుండి Mp3 ఆడియో గా మర్చి డౌన్లోడ్ చేసుకోవడానికి చాలా websites ఉన్నాయి. అందులో ఒక్కటి ఈ "y2mate" https://bit.ly/2NX7Lqf ఈ లింక్ ని open చేస్తే మీకు website open అవుతుంది. అక్కడ కనిపిస్తున్న red కలర్ search బాక్స్ లో మీరు ఏ విడియోనైతే ఆడియో గా మర్చి Download చేయాలనుకుంటున్నారో ఆ యూట్యూబ్ వీడియో లింక్ ని కాపీ చేసి paste చేసి Start పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తరువాత కొంచం కిందకి scrool చేయండి అక్కడ మీరు ఎంపిక చేసిన వీడియో ఆడియోగా ఎంత quality లో కావాలో అడుగుతుంది. మీకు నచ్చిన quality పైన క్లిక్ చేసి Download చేసుకోండి.